ఘనంగా బిజెపి నాయకుడు పుట్టిన రోజు వేడుకలు

పె
దకూరపాడు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు అమరావతి మండల బిజెపి పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి దేశెట్టి అనంతరామయ్య గారి పుట్టినరోజు వేడుకలు క్రోసూరు నందు నిర్వహించారు. క్రోసూరు బిజెపి మండల అధ్యక్షులు దమ్మాలపాటి వెంకట శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా పెదకూరపాడు నియోజకవర్గ కన్వీనర్ తమ్మా వెంగళ రెడ్డి గారు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ గుడిపల్లి పుల్లారావు ర్లు విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేసినారు. నారు శ్రీనివాస్ రెడ్డి గారు బెల్లంకొండ మండల అధ్యక్షులు ఓర్చు రాజు గారు అమరావతి మాజీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర రావు గారు అచ్చంపేట మండల అధ్యక్షులు తమ్మా రమణా రెడ్డి గారు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.