మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి
January 10, 2025
గుంటూరు జిల్లా,ఫిరంగిపురం మండలం
స్థానిక వెలుగు స్వయంసహాయక సంఘాల ఆధ్వర్యంలో
మార్పును ఏర్పాటు శ్రీ కారం చుట్టారు...
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా డి ఆర్ డి ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి మహిళా సంఘాల కొరకు ఏర్పాటు చేసిన మార్టును ప్రారంభించారు....
మహిళా సంఘాల ను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ప్రతి మహిళ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు....
రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయం సహాయక సంఘాల కొరకు చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు....
కార్యక్రమంలో ఫిరంగిపురం జెడ్పిటిసి సభ్యురాలు దాసరి కత్తి రేణమ్మ,, సర్పంచ్ మేడా బాబు, టిడిపి నాయకులు మండవ చిన్న నరసింహారావు, కొత్తపల్లి కోటేశ్వరరావు, వెలుగు ఏపీఎం నాగేశ్వరరావు, మహిళా స్వయం సహాయక సంఘాలు, వెలుగు సిబ్బంది, అధికార పార్టీ నాయకులు పాల్గొన్నారు