అనాధ శరణాలయంలో పూర్వ విద్యార్థుల సెమీ క్రిస్మస్ వేడుకలు
December 23, 2024
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం
అనాధ శరణాలయంలో 1994 సెయింట్ పాల్స్ హై స్కూల్ పూర్వ విద్యార్థులతో సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్మల్ హృదయ లో ఘనంగా జరుపుకున్నారు....
కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ అనాధలైన బిడ్డలతో కలిసి ఈ ఆత్మీయ బంధాన్ని పంచుకోవడం ఆనందదాయకమన్నారు..
ఈ పరిచయాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఆ భగవంతుని ప్రేమ సమాధానం సంతోషం తోడుగా ఉంటాయని కోరుకున్నారు
అనంతరం చిన్నారులకు ఏర్పాటు చేస్తున్న సెమీ క్రిస్మస్ కేక్ చిన్నారుల చేతుల మీదుగా కట్ ఆనందాన్ని వ్యక్తం చేశారు..
చిన్నాళ్ళతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులందరూ బాగా స్వాములై కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు...