ఏపీలో బెల్ట్ షాపులు పెట్టినా.. వారికి ప్రోత్సహించిన షాపుల నాయకుల బెల్ట్ తీస్తా - సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో సంపద సృష్టించాలి, పేదలకు పంచాలి.. గత ఐదేళ్లలో విధ్వంస పాలన జరిగింది.. తవ్వేకొద్ది గత ప్రభుత్వ పాపాలు బయట పడుతున్నాయి.. రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారు.. బెల్ట్‌ షాపులు పెడితే.. బెల్ట్‌ తీస్తా.. మద్యం షాపుల విషయంలో నాయకులు, దందాలు చేసేవారు మధ్యలో దూరితే వదిలిపెట్టనని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.