డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది పాలాభిషేకంతో పాటు ఘనంగా పూలమాల వేయడం జరిగింది మరియు మాణిశ్రీ మందకృష్ణ మాది గారికి పాలాభిషేకం చేయడం కూడా జరిగింది M R P S గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి చందోల్ విక్టర్ పాల్ మాదిగ మాట్లాడుతూ
30 సంవత్సరాల ఉద్యమంలో ఎన్నో విడుదడుకులు ఎన్నో ఆటుపోటులు సాగిన M R P S
ఉద్యమం నేటికీ ఈరోజు ఒక పండగ వాతావరణం గా జరుపుకుంటుంది కారణం స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న ఏనాడు కూడా మాదిగ మాదిగ పుకలాలకు ఆనందంగా స్వతంత్రం వేడుకలు జరుపు లేదు 2024న ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలవారీగా చేసుకోవచ్చని వార్తను విన్న మాదిగ మాదిగ ఉపకలాలు ఆనందంలో ఉప్పొంగిపోయారు ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం వచ్చిన రోజు కానీ మాదిగ మాదిగ ఉపకలాలకు ఆగస్టు ఒకటో తారీఖునే స్వతంత్రం వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది 14 రోజులు ముందే ఈ పండగ రావటం అందరికీ అందించడం చాలా గౌరవంగా ఉంది ఏదైతే సుప్రీంకోర్టు 2004 ఎస్సీ వర్గీకరణ కొట్టు వేయడం జరిగిందో ఆనాటి మాదిగ మాదిగ పుకలాలు నిరాశ మిగిలింది ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే సాధించుకోవాలని నినాదంతో అన్యశ్రీ నామందకృష్ణ మాది గారు ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని మరింత దృఢంగా బలపరచడం జరిగింది ఈనాడు ఆగస్టు 1/8/2024 సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జిలతో సాగిన ధర్మాసనం రాష్ట్రాలు వారీగా చేసుకోవచ్చని తీర్పును ఇవ్వటం చాలా ఆనందకర విషయం చెప్పులు కుట్టిన చేతులతోనే చరిత్ర తిరగరాయాలని చెప్పేసి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పిలుపునీయడం జరిగింది ఆ పిలుపుమేరకే ఈనాడు మన ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది
కార్యక్రమంలో ఎం ఎస్ పి నాయకులు కలకోటి నాగేశ్వరావు మాదిగ ఎమ్మెస్ పి సీనియర్ నాయకులు దేపల్లి నాగేశ్వరావు మాదిగ M E F రాష్ట్ర నాయకులు ఇందుపల్లి రామారావు మాదిగ ఎమ్మెస్పీ నాయకులు పాత కోటి భాస్కర్ మాదిగ ఎంఎస్పి నాయకులు రాజేష్ మాదిగ ఎంఆర్పిఎస్ నాయకులు కుమార్ మాదిగ ఎంఎస్పి మహిళా అధ్యక్షురాలు శ్యామల మాదిగ ఎంఎస్పి నియోజకవర్గ అధ్యక్షురాలు గుండిమెల నాగేంద్ర మాదిగ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు