బెంజ్ న్యూస్.గాజుల్లంక మధ్య ఉన్న బాట నీట మునిగింది. పలుచోట్ల కోతకు గురింది. ఈ బాట మీదుగా నదిని దాటేందుకు వచ్చే రెండు జిల్లాల ద్విచక్ర వాహనదారులు, ఆటోల వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణం చేయాలని ఘంటసాల పోలీసులు ప్రకటించారు. కృష్ణానదికి వరద వస్తున్న నేపథ్యంలో బాట మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇలాంటి అనుమతి లేని ఇలాంటి బాటల మీదుగా ప్రయాణికులు ఎవరూ రాకపోకలు సాగించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు స్పష్టం చేశారు.