పెద్దకూరపాడు నియోజకవర్గంలో అక్రమంగా తరలిస్తున్న కోట బియ్యం

 


      బెంజ్ న్యూస్.ప్రజలకు చెందాల్సిన కొట్ట బియ్యాన్ని అక్రమంగా ప్రభుత్వ సహకారంతో విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్న బడా నాయకులు 

          పూట గడవ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందిన కోట రేషను బలవంతంగా లాక్కొని ఇతర జిల్లాలకు ఎగుమతి చేస్తున్న వైనం.