భాష్యాన్ని కలిసిన జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెరహెని క్రిస్టిన

 


పెదకూరపాడు బెంజ్ న్యూస్

శాసనసభ్యుడు భాష్యం ప్రవీణ్ ని  ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెరహెని క్రిస్టిన బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ కు అవకాశం కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో

 మాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సుద్ధపల్లి నాగరాజుతదితరులు పాల్గొన్నారు.