ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు అమరావతి
December 23, 2024
ప్రజా సేవలో ఎల్లవేళలా తమ పాత్ర పోషిస్తూ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక స్వచ్ఛంద సేవ సంస్థ గుడ్ షెఫర్డ్ స్వచ్ఛంద సేవ సంస్థ అని పలువురు వక్తలు మాట్లాడారు. వారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టారు. పేద ప్రజలకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిస్టర్ విన్నర్ సి సిస్టర్ డియానా, సిస్టర్ గ్రేసి, లక్ష్మణ్ పవన్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు