అమరావతి
అసెంబ్లీలో పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులుగా భాష్యం ప్రవీణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబును మంత్రి లోకేష్ లో కలిసి ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నియోజకవర్గంఅభివృద్ధికి కృషి చేస్తా అని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు.