10 విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత
January 09, 2025
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం
ఫిరంగిపురంలోని సెయింట్ పాల్స్ ఆడిటోరియం లో బుధవారం ఎస్ టి యు ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఉచితంగా అందజేశారు... లింగేశ్వర రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా
కార్యక్రమానికి విద్యా శాఖ లింగేశ్వర రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు....
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు చూడాలంటే ప్రతి విద్యార్థి సులభంగా అర్థం చేసుకునే టందుకు దోహదపడే ఆయన అన్నారు....
పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి స్టడీ మెటీరియల్ ఎంతో విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు ఎంతో దోహదపడతాయరన్నారు.
పదిలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించుటకు కీలకమైన ఈ మెటీరియల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు..
కార్యక్రమంలో జిల్లా ఎస్ టి యు అధ్యక్షుడు పెదబాబు, మండల అధ్యక్షుడు పాలడుగు ప్రసాద్, మండల విద్యాశాఖ అధిక అధికారి మహబూబ్ సుభాని, రవికాంత్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.....