ఫైడి భీమవరం : బెంజ్ న్యూస్
పైడి భీమవరం జాతీయ రహదారి పై ద్విచక్ర వాహనం బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు.
వీళ్లది శ్రీకాకుళం జిల్లాలో పలాస మండలంలోని గొప్పిలి
ఒకరు ఫ్లై ఓవర్ పైన మృతి అక్కడికక్కడే మరణించారు.
మరొకరు ఫ్లై ఓవర్ పై నుండి కిందకు పడిపోయి మృతి చెందారు ...