నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టినా అమీర్ అమరావతి
December 23, 2024
నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టినా అమీర్
అమరావతి
నూతన ఎస్సైగా అమీర్ సోమవారం సాయంకాలం బాధ్యతలు చేపట్టారు. అనంతరం శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ బదిలీపై అమరావతి పిఎస్ కు వచ్చినట్లు తెలిపారు. శాంతి పరిరక్షణలో బాధ్యతాయుతంగా పనిచేస్తాయని ఆయన అన్నారు