ఏపీ హోం మినిస్టర్ ని కలిసిన న్యూస్ రిపోర్టర్


అమరావతి  బెంజ్ న్యూస్
.. రిపోర్టర్. సుకుమార్.

హోం మినిస్టర్ ని కలిసిన  న్యూస్ రిపోర్టర్  ఆంధ్రప్రదేశ్ హోమంత్రివర్యులు వంగలపూడి అనిత ని తమ  కార్యాలయంలో మర్యాదపూర్వంగా కలిసిన పల్నాడు జిల్లా పొలిటికల్ రిపోర్టర్ పోసిపోగు సుకుమార్