అమ్మవారిని దర్శించుకున్న శాసనసభ్యులు కన్నా

 


సత్తెనపల్లి : బెంజ్ న్యూస్ 


సత్తెనపల్లి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్న సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ.ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న నియోజకవర్గ పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.