నరసరావుపేటలో గుట్కా వ్యాపారుల మద్య బయటపడ్డ విభేదాలు


      బెంజ్ న్యూస్.నోముల మల్లిఖార్జున అనే  గుట్కా వ్యాపారి ఇంటిపై  దమ్మాలపాటి పూర్ణ చందర్రావు దాడఅనుచరులతో కలిసి దాడికి పాల్పడిన దమ్మాలపాటి పూర్ణచందర్రావుదాడిలో గుట్కా వ్యాపారి  మల్లితోపాటు మరో నలుగురికి  గాయాలుఇంటిపై దాడి చేసి సీసీ కెమెరాలు, ఫర్నిచర్ ని సైతం ధ్వoసం చేసిన పూర్ణ వర్గందాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.