పెదకూరపాడు బెంజ్ న్యూస్
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెదకూరపాడు 75 తాళ్లూరు గారపాడు గ్రామాల్లోజాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులకు మెడిటేషన్ యోగ పై ప్రత్యేక శిక్షణ అందించారు. విద్యార్థులు చదువుతోపాటు మానసిక ఉల్లాసం కోసం ప్రతిరోజు ఉదయం గంట యోగ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులువిద్యార్థులు పాల్గొన్నారు.