ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం


అమరావతి బెంజ్ న్యూస్

10 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమం అమరావతిలో నిర్వహించడం జరిగింది, 500 మంది పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు, బిజెపి జిల్లా అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు బిజెపి జిల్లా ఇన్చార్జి కొక్కెర శ్రీనివాస్ యాదవ్  అమరావతి సీఐ బ్రహ్మం సూన్యతి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆర్గనైజర్ మంజునాథ్  ఎంఈఓ శివ బాబు  బిజెపి మండల పార్టీ అధ్యక్షులు మేకల వెంకటేశ్వరరావు  బిజెపి సీనియర్ నాయకులు మద్ది ధాత్రి నారాయణ  నేరెళ్ల హనుమంతరావు  అమరావతి గ్రామ సర్పంచ్ పాలపర్తి రాజేశ్వరి రామకృష్ణ ఇందు హై స్కూల్ హెడ్మాస్టర్ చేగు రాము  మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు అనిల్ కుమార్  గురుకుల పాఠశాల సిబ్బంది పోలిశెట్టి సత్యనారాయణ  ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వాడపర్తి పుల్లారావు  మునుగోడు మాజీ సర్పంచ్ మేకల శివశంకర్  ప్రవీణ్  అనిల్ పలువురు ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు... మద్ది అశోక్  యోగాసనాలు సూచించారు..