అమరావతి:బెంజ్ న్యూస్ గల అందే గోపి అనే టిడిపి కార్యకర్త ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం టిడిపి జనసేన బిజెపి గెలవాలని మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి గెలవాలని కనకదుర్గమ్మ వేడుకున్నారు గెలిచిన అనంతరం అమరావతి నుండి పాదయాత్రగా వస్తానని మో క్కున్నారు ఆ మొక్కు తీర్చేందుకు అమరావతి లో గల పవిత్ర పుణ్యక్షేత్ర మన అమరావతి నుండి పాదయాత్రకు బయలుదేరారు ఈ పాదయాత్రకు సంఘీభావంగా షేక్ జానీ కరిముల్లా రాము నాగేశ్వరరావు శర్మ బంటి తదితరులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు