మంగళగిరి, తేది 19-06-24 ఆంధ్రప్రదేశ్ డిజిపి హరీష్ కుమార్ గుప్తాకి అభినందనలు తెలిపిన అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు

 


ఢిల్లీ బెంజ్ న్యూస్ 


ఈ రోజున మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో  గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి      హరీష్ కుమార్ గుప్తా ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి పూల బొకే అందజేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికలలో   రాష్ట్ర డిజిపి   హరీష్ కుమార్ గుప్తా  సారాధ్యంలో   సక్రమంగా జరిగినాయి నీతి నిజాయితీకి నిలువుటద్దం హరీష్ కుమార్ గుప్తా  అని అన్నారు రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షణకు  డిజిపి హరీష్ కుమార్  గుప్తా  విశేష కృషి చేస్తున్నారు చేస్తున్నారని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు

 తెలిపారు  ఈ కార్యక్రమంలో జే అమర్ శేషేంద్ర తదితరులు పాల్గొన్నారు 

 ఇట్లు

 డాక్టర్ జాస్తి వీరాంజనేయులు