జులై 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణి

 


అమరావతి :బెంజ్ న్యూస్ 

ఎల్లుండి నుంచి ఏపీలో NTR భరోసా పెన్షన్ల పంపిణీ

పెన్షనర్లకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ

జూలై 1 నుంచే పెంచిన పెన్షన్లు ఇంటి దగ్గర అందిస్తాం

చెప్పినట్టుగా పెన్షన్‌ను ఒకేసారి రూ.వెయ్యి పెంచాం

పెన్షన్లపెంపుతో ప్రభుత్వంపై నెలకు రూ.819కోట్ల భారం

ఆర్థిక సమస్యలున్నా ప్రజా సంక్షేమం కోసం..

తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నాం-చంద్రబాబు

గత ప్రభుత్వం పెన్షన్ల విషయంలో ఎంతో క్షోభ పెట్టింది

మండుటెండల్లో పెన్షన్‌దారుల అగచాట్లు చూశా

ఇకపై ఎన్టీఆర్ భరోసా పేరుతో సామాజిక పెన్షన్ల పంపిణీ

ప్రజలఆకాంక్షలు నెరవర్చడమే ప్రథమ కర్తవ్యం-చంద్రబాబు