పశ్చిమగోదావరి జిల్లా భీమవరం

హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు గుండా రెడ్డి మల్లికార్జున రెడ్డి ఆదేశాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ప్రెసిడెంట్.మనుబర్తి లలిత భీమవరం పట్టణం చెందిన జ్యోతి అనే మహిళ దాదాపు రెండు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. జ్యోతి తల్లిదండ్రులు వివాహాన్ని అంగీకరించకుండా తన మాంగల్యం కూడా తీసి జ్యోతిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు తల్లిదండ్రుల సమక్షంలో జ్యోతి తన భర్త కోసం పోరాటం చేస్తూనే ఉంది. వాళ్లు భర్తని జ్యోతిని.చంపేస్తాను వెళ్తే అని అనడంతో ఏమి చేయాలో తెలియక తల్లిదండ్రుల దగ్గరే ఆమె ఉండి హ్యూమన్ రైట్స్ గురించి తెలుసుకొని. నా వివాహాన్ని గౌరవించి నేను నా భర్త మేజర్ లం కాబట్టి మాకు ప్రొటెక్షన్ కల్పించమని జిల్లా ప్రెసిడెంట్ లలిత ఫోన్ చేసి అడగడం జరిగింది. మహిళా వివాహం సమస్య తన లైఫ్ కు సంబంధించినది కాబట్టి లీగల్ గా ప్రొసీడ్ అవడం మంచిదని నిర్ణయించుకొని భీమవరం కలెక్టర్ కార్యాలయం నందు. కలెక్టర్ తెలియజేసి. తదుపరి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ సమక్షంలో మీడియా సమక్షంలో జ్యోతిని తన భర్తకు అప్పగించడం జరిగింది. ... హ్యూమన్ రైట్స్ వారిని భార్యాభర్తలిద్దరూ కృతజ్ఞతలు తెలియజేశారు