. .ప్రతిష్టకు ముస్తాబైన ఆరోగ్య మాత దేవాలయం

ది
వ్య పూజబలిలో విచారణ గురువులు ఫాదర్ రెవరెండ్ గుండెగ జోజప్ప గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం ప్రతిష్టకు ముస్తాబైన పరిశుద్ధ దేవాలయంలో సోమవారం విచారణ గురువులు ఫాదర్ రెవరెండ్ గుండెజూజప్ప రాత్రి దివ్య పూజ బలి సమర్పించారు... అనంతరం ప్రతిష్ట మహోత్సవానికి గ్రామ ప్రవీదులలో నుండి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతిష్ట మహోత్సవానికి భక్తులు పోటెత్తారు.. దివ్య పూజబలిలో ఆరోగ్య మాతకు భక్తులు కొవ్వొత్తులు అందించి ప్రార్ధన లో పాల్గొన్నారు... దేవాలయంలో మత పెద్ద కుదోట లూజ్ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఆరోగ్య మాతకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు దివ్య పూజ బలి సమర్పణలో పాల్గొని ఆరోగ్య మాత దీవెనలు అందుకున్నారు... గ్రామంలో దేవుని సేవలు అందుకుంటూ అనేకమంది భక్తులను ప్రార్థన ఆత్మ తో నడిపించిన ఫాదర్ మల్లవరపు రాయన్న దేవుని సందేశంతో అందరి కుటుంబాలను ఆశీర్వదించి గ్రామం సుఖ సంతోషాలతో దీవించి ఆశీర్వాదన దీవెనలు గ్రామానికి అందించారు.. ప్రతిష్ట మహోత్సవానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు కన్యస్త్రీలు మటకన్యలు భక్తులు గురువులు చిన్నారులతో ఆరోగ్య మాత మందిర ప్రాంగణం దేవుని దీవెనలతో నిండుకుంది.