సత్తెనపల్లి : బెంజ్ న్యూస్
గుంటూరు పార్లమెంటు సభ్యులు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ను తన నివాసంలోమర్యాదగాపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ