ఆర్వో శ్రీరాములు ను సత్కరించిన సిబ్బంది


 పెదకూరపాడు

 సార్వత్రిక ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గ ఎన్నికల రిటర్న్డింగ్ అధికారిగా పనిచేసిన కందుల శ్రీరాములను నియోజకవర్గ ఎన్నికల సిబ్బందిపెదకూరపాడు ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.ఎలక్షన్ సమయంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా చిత్తశుద్ధితోవిధి నిర్వహణ నిర్వర్తించి సిబ్బందికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూసినటువంటి ఇ ఆర్ వో ను తాసిల్దార్ ఎంపీడీవో ఎంఈఓ లు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు వీఆర్ఏలు  ఎలక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.